A Unit of Sri Lakshmi Venkateswara Nursing Home (Established 1974) 0863-222-3181 | yerrashospital5@gmail.com | NABH Accredited

Appendicitis in Children

The most common cause of emergency abdominal surgery in children — how to recognise it early and why timely surgery matters.

All Parent Education Guides

The most common cause of emergency abdominal surgery in children — how to recognise it early and why timely surgery matters. పిల్లలలో అపెండిసైటిస్

What is appendicitis?

అపెండిసైటిస్ అంటే ఏమిటి?

Appendicitis is inflammation of the appendix — a small, finger-like pouch at the end of the large intestine in the right lower belly. When it gets blocked by stool or infection, bacteria grow and it becomes swollen, painful, and can burst.

అపెండిసైటిస్ అంటే అపెండిక్స్ అనే చిన్న అవయవంలో ఇన్ఫెక్షన్ రావడం. అపెండిక్స్ అనేది పెద్ద ప్రేగు చివర కుడివైపు కడుపులో ఉండే చిన్న గొట్టం. అది మలంతో లేదా ఇన్ఫెక్షన్‌తో అడ్డుపడితే బ్యాక్టీరియా పెరిగి ఉబ్బి, నొప్పి వచ్చి, పగిలిపోయే ప్రమాదం ఉంది.

How common is it?

ఇది ఎంత సాధారణం?

It is the most common cause of emergency abdominal surgery in children. It can occur at any age but is most common between 5 and 15 years.

పిల్లలలో అత్యవసర కడుపు ఆపరేషన్‌కు ఇదే అత్యంత సాధారణ కారణం. ఏ వయసులోనైనా రావచ్చు, కానీ 5-15 సంవత్సరాల మధ్య ఎక్కువ.

Signs & symptoms

లక్షణాలు

Symptoms usually come in this order:

  • Pain around the belly button that then moves to the right lower abdomen
  • Loss of appetite
  • Nausea or vomiting, once or twice
  • Low-grade fever
  • Not passing gas or stool; the belly becomes tight
  • In small children under 3 years: may only have fever, vomiting, irritability and a swollen belly

లక్షణాలు సాధారణంగా ఈ క్రమంలో వస్తాయి:

  • బొడ్డు చుట్టూ నొప్పి, తర్వాత కుడివైపు కడుపు కిందికి వస్తుంది
  • ఆకలి తగ్గడం
  • వికారం / వాంతులు - 1 లేదా 2 సార్లు
  • జ్వరం - తక్కువగా
  • గ్యాస్/మలం రాకపోవడం, కడుపు గట్టిగా ఉండడం
  • 3 సంవత్సరాల లోపు పిల్లల్లో: జ్వరం, వాంతులు, ఏడుపు, కడుపు ఉబ్బడం మాత్రమే ఉండవచ్చు

Diagnosis

నిర్ధారణ

Examination and assessment room where the surgeon evaluates the child
Examination and assessment room where the surgeon evaluates the child

Early diagnosis prevents the appendix from bursting.

  • Physical examination by a paediatric surgeon
  • Blood tests — to check for infection
  • Ultrasound of the abdomen — to see the appendix
  • CT scan — only if needed

త్వరగా కనుగొంటే అపెండిక్స్ పగలకుండా ఆపవచ్చు.

  • పీడియాట్రిక్ సర్జన్ పరీక్ష
  • రక్త పరీక్షలు - ఇన్ఫెక్షన్ కోసం
  • అల్ట్రాసౌండ్ - అపెండిక్స్ చూడడానికి
  • CT స్కాన్ - అవసరమైతే మాత్రమే

Treatment

చికిత్స

Laparoscopic (keyhole) operation theatre used for appendectomy
Laparoscopic (keyhole) operation theatre used for appendectomy

Surgery — appendectomy — is the main treatment.

  • Laparoscopic / keyhole surgery: 3 small cuts, 30–45 minutes, less pain and faster recovery
  • Open surgery: one small cut if the appendix has burst
  • Hospital stay: 1–3 days depending on severity
  • Antibiotics: given before and after surgery

Delaying surgery can lead to rupture, abscess, and a longer hospital stay.

ఆపరేషన్ - అపెండెక్టమీ ప్రధాన చికిత్స.

  • లాపరోస్కోపిక్ / కీహోల్ ఆపరేషన్: 3 చిన్న కోతలు, 30-45 నిమిషాలు, నొప్పి తక్కువ, త్వరగా కోలుకుంటారు
  • సాధారణ ఆపరేషన్: అపెండిక్స్ పగిలితే ఒక చిన్న కోత
  • హాస్పిటల్: 1-3 రోజులు, తీవ్రతను బట్టి
  • యాంటీబయాటిక్స్: ఆపరేషన్ ముందు, తర్వాత ఇస్తాం

ఆపరేషన్ ఆలస్యం చేస్తే అపెండిక్స్ పగిలి, కడుపులో చీము పట్టి, ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుంది.

Care after surgery

ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు

  • Start with liquids, then a soft diet after 12–24 hours
  • Walk gently from the next day
  • Keep the wound clean and dry; sponge bath for 3–4 days
  • Avoid school and sports for 2 weeks
  • Complete the full antibiotic course
  • 12-24 గంటల తర్వాత ద్రవాలు, తర్వాత మెత్తని ఆహారం
  • మరుసటి రోజు నుండి నెమ్మదిగా నడవాలి
  • గాయాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి; 3-4 రోజులు స్పాంజ్ బాత్
  • 2 వారాలు స్కూల్, ఆటలు వద్దు
  • యాంటీబయాటిక్స్ కోర్స్ పూర్తి చేయాలి

When is it an emergency?

ఎప్పుడు అత్యవసరం?

Go to hospital immediately if there is:

  • Severe belly pain that is worsening
  • Persistent vomiting
  • High fever above 101°F
  • A swollen, hard belly

వెంటనే ఆసుపత్రికి వెళ్లండి:

  • నొప్పి ఎక్కువైతే
  • ఆపకుండా వాంతులు
  • ఎక్కువ జ్వరం (101°F పైన)
  • కడుపు ఉబ్బి గట్టిగా ఉంటే

Common Parent Questions

A: No. Surgery is needed to remove the appendix.

మందులతో తగ్గుతుందా?
లేదు. ఆపరేషన్ చేసి తీయాల్సిందే.

A: No. The appendix has no important function.

తీసేస్తే జీర్ణక్రియకు ఇబ్బందా?
లేదు. అపెండిక్స్‌కు ముఖ్యమైన పని ఏమీ లేదు.

A: No. Once removed it never comes back.

ఆపరేషన్ తర్వాత మళ్లీ వస్తుందా?
లేదు. ఒకసారి తీసేస్తే మళ్లీ రాదు.

A note from Dr. Yerra Rajesh

"Pain moving to the right side + loss of appetite + vomiting = think appendicitis. Early surgery means quick recovery."

"కుడివైపుకు నొప్పి + ఆకలి తగ్గడం + వాంతులు = అపెండిసైటిస్ అనుకోండి. త్వరగా ఆపరేషన్ చేస్తే త్వరగా కోలుకుంటారు."

Dr. Yerra Rajesh

Dr. Yerra Rajesh

M.S., M.Ch., MRCS

Managing Director | Paediatric, Neonatal and Paediatric Urology Surgeon

View Profile

Consult Us

If you have noticed a symptom, an early check is always safer. Our team is here to help.

Book an Appointment 0863-222-3181

Need a Consultation?

Speak with our hospital team to book an appointment or obtain general information about our services.