A Unit of Sri Lakshmi Venkateswara Nursing Home (Established 1974) 0863-222-3181 | yerrashospital5@gmail.com | NABH Accredited

Umbilical Hernia

A very common, usually harmless belly-button bulge in babies — most close on their own, and surgery is simple when it is needed.

All Parent Education Guides

A very common, usually harmless belly-button bulge in babies — most close on their own, and surgery is simple when it is needed. బొడ్డు హెర్నియా

What is an umbilical hernia?

బొడ్డు హెర్నియా అంటే ఏమిటి?

Children's ward at Yerra's Hospital
Children's ward at Yerra's Hospital

An umbilical hernia is a soft swelling at or near the belly button. It happens when a part of the intestine or fat pushes through a weak area in the abdominal wall near the navel. In babies, the muscles around the umbilicus don't close completely after birth.

బొడ్డు హెర్నియా అంటే బొడ్డు దగ్గర వచ్చే మెత్తని ఉబ్బు. పుట్టిన తర్వాత బొడ్డు చుట్టూ ఉన్న కడుపు కండరాలు పూర్తిగా మూసుకోకపోతే, ప్రేగు లేదా కొవ్వు ఆ రంధ్రం గుండా బయటకు వస్తుంది.

How common is it?

ఇది ఎంత సాధారణం?

Very common in newborns — seen in 10–20% of babies, and more common in premature babies. Most close on their own by age 3–5 years without any treatment.

నవజాత శిశువులలో చాలా సాధారణం. 10-20% మంది పిల్లల్లో వస్తుంది. అకాల శిశువుల్లో ఎక్కువ. చాలా వరకు 3-5 సంవత్సరాలలో ఎటువంటి చికిత్స లేకుండా తగ్గిపోతాయి.

Signs

లక్షణాలు

  • Soft, painless swelling at the belly button
  • Becomes bigger when the baby cries, coughs, or strains
  • Goes back inside when the baby is calm or lying down
  • Usually no pain or vomiting
  • బొడ్డు దగ్గర మెత్తని, నొప్పి లేని ఉబ్బు
  • పిల్లవాడు ఏడ్చినప్పుడు, దగ్గినప్పుడు పెద్దగా కనిపిస్తుంది
  • ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా పడుకోబెడితే లోపలికి వెళ్లిపోతుంది
  • సాధారణంగా నొప్పి లేదా వాంతులు ఉండవు

When to see a doctor immediately

వెంటనే డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి

Go to a doctor immediately if the swelling becomes hard, painful or red, or if the baby is vomiting. This may be a "strangulated hernia".

ఉబ్బు గట్టిగా, నొప్పిగా, ఎరుపుగా ఉంటే లేదా వాంతులు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవండి. ఇది "స్ట్రాంగులేటెడ్ హెర్నియా" కావచ్చు.

Diagnosis

నిర్ధారణ

Clinical examination by a paediatric surgeon is enough. Ultrasound is needed only in rare cases.

పీడియాట్రిక్ సర్జన్ పరీక్ష సరిపోతుంది. అరుదుగా మాత్రమే అల్ట్రాసౌండ్ అవసరం.

Treatment

చికిత్స

Comfortable paediatric patient rooms for a same-day or overnight stay
Comfortable paediatric patient rooms for a same-day or overnight stay

Observation: for hernias under 2 cm, wait till about 5 years. Binders, coins, and belts do not help.

Surgery (herniorrhaphy) is done if the hernia is still present after 5 years, is larger than 2 cm, is painful, or is increasing in size:

  • 20–30 minute day-care surgery under general anaesthesia
  • A small cut near the navel; the weak muscle is stitched, leaving a cosmetic scar
  • The child goes home the same day; normal activities in 1–2 weeks

పరిశీలన: 2 సెం.మీ కంటే చిన్నవి — 5 సంవత్సరాల వరకు వేచి చూడవచ్చు. బెల్ట్/నాణెం కట్టడం వల్ల ఉపయోగం లేదు.

ఆపరేషన్: 5 సంవత్సరాల తర్వాత కూడా ఉంటే, పెద్దగా ఉంటే, నొప్పి ఉంటే:

  • 20-30 నిమిషాల చిన్న ఆపరేషన్, అదే రోజు డిశ్చార్జ్
  • బొడ్డు దగ్గర చిన్న కోత; కండరం కుట్టబడుతుంది, మచ్చ చిన్నదిగా ఉంటుంది
  • అదే రోజు ఇంటికి; 1-2 వారాల్లో సాధారణ కార్యకలాపాలు

Care after surgery

ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు

  • Keep the wound clean and dry; sponge bath for 3 days
  • Loose clothes for 1 week
  • Avoid heavy play and jumping for 2 weeks
  • Normal diet can be started once the child is comfortable
  • గాయాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి; 3 రోజులు స్పాంజ్ బాత్
  • 1 వారం వదులుగా బట్టలు
  • 2 వారాలు బరువైన ఆటలు, దూకడం వద్దు
  • పిల్లవాడు కంఫర్ట్‌గా ఉంటే సాధారణ ఆహారం

Common Parent Questions

A: No. Babies feed and grow normally.

జీర్ణక్రియపై ప్రభావం ఉంటుందా?
లేదు. పిల్లలు సాధారణంగా పాలు తాగి, పెరుగుతారు.

A: Recurrence is very rare, under 1%.

ఆపరేషన్ తర్వాత మళ్లీ వస్తుందా?
చాలా అరుదుగా, 1% కంటే తక్కువ.

A note from Dr. Yerra Rajesh

"Most umbilical hernias are harmless and close with time. Early evaluation gives peace of mind."

"చాలా బొడ్డు హెర్నియాలు హానికరం కావు మరియు కాలక్రమేణా మూసుకుపోతాయి. త్వరగా పరీక్ష చేయిస్తే మనశ్శాంతి ఉంటుంది."

Dr. Yerra Rajesh

Dr. Yerra Rajesh

M.S., M.Ch., MRCS

Managing Director | Paediatric, Neonatal and Paediatric Urology Surgeon

View Profile

Consult Us

If you have noticed a symptom, an early check is always safer. Our team is here to help.

Book an Appointment 0863-222-3181

Need a Consultation?

Speak with our hospital team to book an appointment or obtain general information about our services.