A Unit of Sri Lakshmi Venkateswara Nursing Home (Established 1974) 0863-222-3181 | yerrashospital5@gmail.com | NABH Accredited

Hypospadias

A birth condition where the urine opening is not at the tip of the penis — best repaired between 6 and 18 months, with excellent results.

All Parent Education Guides

A birth condition where the urine opening is not at the tip of the penis — best repaired between 6 and 18 months, with excellent results. హైపోస్పేడియాస్

What is hypospadias?

హైపోస్పేడియాస్ అంటే ఏమిటి?

Hypospadias is a birth condition where the opening of the urine tube (urethra) is not at the tip of the penis. Instead, it opens somewhere on the underside of the penis, the scrotum, or near the base. The foreskin may also look incomplete — like a "hood".

హైపోస్పేడియాస్ అనేది పుట్టుకతో వచ్చే సమస్య. ఇందులో మూత్రం వచ్చే రంధ్రం అంగం చివర ఉండకుండా, అంగం కింద, స్క్రోటమ్ దగ్గర లేదా మొదట్లో ఉంటుంది. ముందు చర్మం పూర్తిగా ఉండక "టోపీ" లాగా కనిపిస్తుంది.

Types

రకాలు

Hypospadias — illustration
Hypospadias — illustration

Based on where the opening is:

  • Distal / subcoronal: near the tip — most common and mildest
  • Mid-shaft: middle of the penis
  • Proximal: near the base or scrotum — may need more surgeries

రంధ్రం ఎక్కడ ఉందో బట్టి:

  • డిస్టల్: చివర దగ్గర - ఎక్కువగా వచ్చేది, తేలికైనది
  • మిడ్-షాఫ్ట్: మధ్యలో
  • ప్రాక్సిమల్: మొదట్లో, స్క్రోటమ్ దగ్గర - కొన్నిసార్లు ఎక్కువ ఆపరేషన్లు అవసరం

Signs

లక్షణాలు

Hypospadias — illustration
Hypospadias — illustration
  • Urine opening not at the tip of the penis
  • Urine stream sprays or goes downward
  • Curvature of the penis when erect — called "chordee"
  • Incomplete foreskin
  • May have difficulty standing to urinate later
  • మూత్ర రంధ్రం చివర లేకపోవడం
  • మూత్రం చల్లడం లేదా కిందకు పడడం
  • పెద్దయ్యాక అంగం వంగడం - "కార్డీ" అంటారు
  • ముందు చర్మం పూర్తిగా లేకపోవడం
  • నిలబడి మూత్రం పోయడంలో ఇబ్బంది

Diagnosis

నిర్ధారణ

Physical examination by a paediatric surgeon at birth. In most cases no blood tests or scans are needed.

పుట్టినప్పుడే పీడియాట్రిక్ సర్జన్ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఎక్కువ కేసుల్లో రక్త పరీక్షలు లేదా స్కాన్ అవసరం లేదు.

Do not circumcise first

ముందుగా సున్నతి చేయించవద్దు

Do NOT do circumcision before consulting a surgeon. The foreskin is needed for the repair surgery.

సర్జన్‌ను కలవకుండా సున్నతి చేయించవద్దు. ఆపరేషన్‌కు ముందు చర్మం అవసరం.

Treatment

చికిత్స

Hypospadias — illustration
Hypospadias — illustration
Hypospadias — illustration

Surgery — hypospadias repair — is the only treatment. No medicines can correct it.

  • Best age: 6 months to 18 months, before the child starts toilet training
  • Surgery time: 1.5 to 3 hours under general anaesthesia
  • Hospital stay: 1–2 days; a catheter stays for 5–7 days
  • Goals: straighten the penis, move the urine opening to the tip, and a good cosmetic appearance
  • Success rate: over 90% for distal cases; proximal cases may need 2 stages

ఆపరేషన్ - హైపోస్పేడియాస్ రిపేర్ ఒక్కటే చికిత్స. మందులతో తగ్గదు.

  • ఉత్తమ వయసు: 6 నెలల నుండి 18 నెలల మధ్య, టాయిలెట్ ట్రైనింగ్ కంటే ముందు
  • ఆపరేషన్ సమయం: 1.5 నుండి 3 గంటలు, మత్తులో
  • హాస్పిటల్: 1-2 రోజులు; 5-7 రోజులు ట్యూబ్ ఉంటుంది
  • లక్ష్యం: అంగం నిటారుగా, రంధ్రం చివరికి, అందంగా ఉండడం
  • విజయం: 90% కంటే ఎక్కువ; తీవ్రమైన కేసుల్లో 2 స్టేజ్‌లు కావచ్చు

Care after surgery

ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు

  • Keep the dressing clean and dry; sponge bath only
  • Don't pull or touch the catheter
  • Avoid diaper rash — change diapers frequently
  • No cycling or rough play for 3–4 weeks
  • Follow-up visits are a must
  • కట్టు శుభ్రంగా, పొడిగా ఉంచాలి; స్పాంజ్ బాత్ మాత్రమే
  • ట్యూబ్ లాగవద్దు, తాకవద్దు
  • డైపర్ రాష్ రాకుండా తరచుగా మార్చాలి
  • 3-4 వారాలు సైక్లింగ్, గట్టి ఆటలు వద్దు
  • ఫాలోఅప్‌కు తప్పక రావాలి

Common Parent Questions

A: No. With proper repair, a normal sexual and reproductive life is expected.

సంతానం లేదా భవిష్యత్తుపై ప్రభావం ఉంటుందా?
లేదు. సరైన ఆపరేషన్ తర్వాత సాధారణ జీవితం ఉంటుంది.

A: The exact cause is unknown — hormonal or genetic factors during pregnancy. It is not the parents' fault.

ఇది ఎందుకు వచ్చింది?
సరిగ్గా కారణం తెలియదు. గర్భంలో హార్మోన్/జన్యు కారణం. తల్లిదండ్రుల తప్పు కాదు.

A: Better to do it early — healing is better and the psychological impact is less.

పెద్దయ్యాక చేయించవచ్చా?
చిన్నప్పుడే మంచిది. త్వరగా తగ్గుతుంది, మానసిక ప్రభావం తక్కువ.

A note from Dr. Yerra Rajesh

"Early repair gives the best cosmetic and functional result. Most boys grow up with no problems. Consult before planning any circumcision."

"త్వరగా ఆపరేషన్ చేస్తే మంచి రూపం మరియు పనితీరు ఉంటుంది. ఎక్కువ మంది అబ్బాయిలు ఎటువంటి సమస్య లేకుండా పెరుగుతారు. సున్నతి ప్లాన్ చేసే ముందు సంప్రదించండి."

Dr. Yerra Rajesh

Dr. Yerra Rajesh

M.S., M.Ch., MRCS

Managing Director | Paediatric, Neonatal and Paediatric Urology Surgeon

View Profile

Consult Us

If you have noticed a symptom, an early check is always safer. Our team is here to help.

Book an Appointment 0863-222-3181

Need a Consultation?

Speak with our hospital team to book an appointment or obtain general information about our services.